<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>106</hymn_number>
<title>జయం జయం జయం జయం</title>
<lyrics>[C1]
   జయం జయం జయం జయం
   యేసులో నాకు జయం జయం (2)

[V1]
 విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా
 ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2)
 నీ వాక్యమే నా హృదయములో
 నా నోటిలో నుండినా // జయం జయం //

[V2]
 గొప్ప కొండలు కదిలిపోవును
 సరిహద్దులు తొలగిపోవును (2)
 అసాధ్యమైనది సాధించెదా
 విశ్వాసముతో నేను // జయం జయం //</lyrics>
</song>